Saturday, 7 February 2015

TV9 Anchor Badri Dies


TV9 Anchor Badri Dies in a road accident near Dwaraka Tirumala East Godavari District. He is 39 years old. He has two children and wife. While returning to Hyderabad after Dwaraka Tirumala Darshan this accident occured. His car tyres bursts leads to accident. His children and wife admitted into Eluru hospital. They are out of danger.

Badri started his career at Vijayawada Siti Cable, later joined in TV9. He used to run major prime bulletins in tv9. 

Delhi Elections Exit Poll 2015 Full Results {All CHANNELS FULL INFO}

Wednesday, 14 January 2015

Wanted Anchors @ No.1 News Channel


The below text posted in facebook page about news news channel No.1 coming from Hyderabad and Vijayawada...Its Chief Editor is Veteran journalist A.B.K.Prasad. Recently they published advt in telugu news papers. Need Anchors, News Presenters - "Urgent Requirement" For - NO1 News Telugu Channel.

Wednesday, 7 January 2015

సాక్షి లో గోల్డెన్ షేక్ హ్యాండ్


సాక్షి మీడియాలో భారీగా సంస్కరణలు జరుగుతున్నాయి. సాక్షి లో ఇప్పుడు సిబ్బందికి గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. జర్నలిస్టుల్ని తీసేసాం అనే అప ప్రద రాకుండా, గోల్డెన్ షేక్ హ్యాండ్ తో ఇంటికి పంపుతున్నారు. మూడు నెలల అడ్వాన్స్ + రెండు నెలల లీవులు + చట్ట ప్రకారం వచ్చే అన్ని లాభాలు ఇస్తున్నారు.

ఎక్స్‌ప్రెస్ టీవీకి భాస్కర్ బైబై.. ఎన్-24 ఛానెల్‌కు 30 మంది జంప్



ఎక్స్‌ప్రెస్ టీవీ న్యూస్ ఛానెల్‌కు భారీ షాక్ తగిలింది. ఎక్స్‌ప్రెస్ టీవీ సీఈవో నేమాని భాస్కర్‌తో పాటు మరో 30 మంది ఆ ఛానెల్‌కు రిజైన్ చేశారు. నేమాని మరో 30మంది టీంతో కొత్తగా ఏర్పడనున్న ఎన్-24 ఛానెల్‌కి జంప్ చేయనున్నారు.
 
ఇక ఈ కొత్త ఛానెల్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఓ మాజీ ప్రజాప్రతినిధి, రాజకీయాల్లో దశాబ్దకాలంగా హల్‌చల్ చేసిన ఓ వ్యక్తి ఎన్-24 ఛానెల్‌కు బ్యాక్ బోన్ గా ఉన్నట్టు సమాచారం. ఈ న్యూస్ ఛానెల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసారం అవుతుంది. ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం ఈ ఛానెల్ రెండు రాష్ట్రాల్లో సిబ్బందిని రిక్రూట్ చేసుకునే పనిలో ఉంది. 
ఎక్స్ ప్రెస్ టీవీ నుంచి ఒకే సారి 30 మంది సెంట్రల్ డెస్క్, సీనియర్ రిపోర్టర్లు, కెమెరామెన్లు ఎన్-24లోకి జంప్ కావడంతో గందరగోళంలో పడింది.