Saturday, 7 February 2015

TV9 Anchor Badri Dies


TV9 Anchor Badri Dies in a road accident near Dwaraka Tirumala East Godavari District. He is 39 years old. He has two children and wife. While returning to Hyderabad after Dwaraka Tirumala Darshan this accident occured. His car tyres bursts leads to accident. His children and wife admitted into Eluru hospital. They are out of danger.

Badri started his career at Vijayawada Siti Cable, later joined in TV9. He used to run major prime bulletins in tv9. 

Delhi Elections Exit Poll 2015 Full Results {All CHANNELS FULL INFO}

Wednesday, 14 January 2015

Wanted Anchors @ No.1 News Channel


The below text posted in facebook page about news news channel No.1 coming from Hyderabad and Vijayawada...Its Chief Editor is Veteran journalist A.B.K.Prasad. Recently they published advt in telugu news papers. Need Anchors, News Presenters - "Urgent Requirement" For - NO1 News Telugu Channel.

Wednesday, 7 January 2015

సాక్షి లో గోల్డెన్ షేక్ హ్యాండ్


సాక్షి మీడియాలో భారీగా సంస్కరణలు జరుగుతున్నాయి. సాక్షి లో ఇప్పుడు సిబ్బందికి గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. జర్నలిస్టుల్ని తీసేసాం అనే అప ప్రద రాకుండా, గోల్డెన్ షేక్ హ్యాండ్ తో ఇంటికి పంపుతున్నారు. మూడు నెలల అడ్వాన్స్ + రెండు నెలల లీవులు + చట్ట ప్రకారం వచ్చే అన్ని లాభాలు ఇస్తున్నారు.

ఎక్స్‌ప్రెస్ టీవీకి భాస్కర్ బైబై.. ఎన్-24 ఛానెల్‌కు 30 మంది జంప్



ఎక్స్‌ప్రెస్ టీవీ న్యూస్ ఛానెల్‌కు భారీ షాక్ తగిలింది. ఎక్స్‌ప్రెస్ టీవీ సీఈవో నేమాని భాస్కర్‌తో పాటు మరో 30 మంది ఆ ఛానెల్‌కు రిజైన్ చేశారు. నేమాని మరో 30మంది టీంతో కొత్తగా ఏర్పడనున్న ఎన్-24 ఛానెల్‌కి జంప్ చేయనున్నారు.
 
ఇక ఈ కొత్త ఛానెల్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఓ మాజీ ప్రజాప్రతినిధి, రాజకీయాల్లో దశాబ్దకాలంగా హల్‌చల్ చేసిన ఓ వ్యక్తి ఎన్-24 ఛానెల్‌కు బ్యాక్ బోన్ గా ఉన్నట్టు సమాచారం. ఈ న్యూస్ ఛానెల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసారం అవుతుంది. ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం ఈ ఛానెల్ రెండు రాష్ట్రాల్లో సిబ్బందిని రిక్రూట్ చేసుకునే పనిలో ఉంది. 
ఎక్స్ ప్రెస్ టీవీ నుంచి ఒకే సారి 30 మంది సెంట్రల్ డెస్క్, సీనియర్ రిపోర్టర్లు, కెమెరామెన్లు ఎన్-24లోకి జంప్ కావడంతో గందరగోళంలో పడింది.

Thursday, 25 December 2014

టీవీ 5 లో ప్రమోషన్లు


కొత్త సంవత్సర సంబరాలు టీవీ 5 ఉద్యోగుల్లో కనిపిస్తున్నాయి. అక్కడ యాజమాన్యం ఉద్యోగులకు ప్రమోషన్ల  కానుక ఇచ్చింది. ఈ టీ వీ, ఎన్ టీ వీ లలో చేసి టీ వీ 5 కి వెళ్ళిన టి. రాజశేఖర్ ఇప్పుడు అవుట్ పుట్ ఎడిటర్ అయ్యారు. అనిల్ శ్రీనివాస్, జితేందర్ లు  డిప్యూటి అవుట్ పుట్ గా ప్రమోట్ అయ్యారు.

ఇంతకు ముందు విజయ్ కుమార్ టీ వీ 5 లో అవుట్ పుట్ ఎడిటర్ గా ఉండేవారు. విజయ్ కుమార్ - స్వరూప నంద టీ వీ కి వెళ్ళేప్పటికి ఆ స్థానం ఖాళీ అయింది. రాజశేఖర్ తో అ స్థానం భర్తీ అయింది.

పుంజుకున్న 10టీవీ

ఈవారం రేటింగ్స్ లో 10 టీవీ మంచి ఫలితాలు కనబర్చింది. నాలుగో స్థానం లో మంచి రేటింగ్స్ పొందింది. సీఎస్ మేల్ 15 ప్లస్ లో టీ వీ 9 టాప్ లో టీ వీ 5, ఎన్ టీ వీ ద్వితీయ, తృతీయ స్థానాలు పొందాయి.

ఇక మేధావుల కేటగిరీ లో టీ వీ 9 మొదటి, ఎన్ టీ వీ రెండో, టీ వీ 5 మూడో స్థానం సాధించాయి. ఈ కేటగిరి లో ఈటీ వీ నాలుగో, 10 టీ వీ ఐదో స్థానం పొందాయి.

అరుణ్ సాగర్, ఎం ఎల్ సి నాగేశ్వర్ లు ఛానల్ లో లేకపోయినా 10టీవీ  రేటింగ్స్ లో ఆలోటు కనిపించడం లేదు. అరుణ్ సాగర్ వచ్చినా టీ వీ 5 అనూహ్య ఫలితాలు ఏమీ సాధించడం లేదు.

CS Male 15+ Wk No.51/2014

Tv9:  3.26
TV5: 2.42
NTV: 2.30
10TV:1.64
ETV AP: 1.13
TNews 0.79
CVR: 0.61
Express: 0.59
V6: 0.58
Studio N: 0.54
ETV TG: 0.30


CS male 25-34
TV9: 4.04
NTV: 3.03
TV5: 2.30
EVAP: 1.39
10TV: 1.32
TNews: 1.28
CVR: 0.54
v6: 0.40
etvtg: 0.35
Studio N: 0.34
ABN: 0.29

ఎ.బి.కె ఛానల్ రాబోతోంది


మరో ఛానల్ రాబోతోంది. ప్రఖ్యాత జర్నలిస్ట్ ఎ.బి.కె ప్రసాద్ అధ్వర్యంలో ఈ ఛానల్ కి సంభందించి ఇప్పటికే పత్రికల్లో వాంటెడ్ ప్రకటనలు వచ్చాయి. పేరు - నెంబర్ వన్ అని పెట్టినట్లు చెబుతున్నారు.  ఎ.బి.కె- పలు పత్రికల్లో ఎడిటర్ గా చేసి మంచి పేరు సంపాదించారు. అందులో డవుట్ లేదు. కానీ ఇప్పటికే సీనియర్ జర్నలిస్టు వెంకట్రావు గారు పెట్టిన ఛానల్ ఎలా ఉందో చూస్తున్నాం. మహా న్యూస్  ఎక్కడో ఆఖరులో ఉంది.

ఎ.బి.కె వెబ్ గొప్పదనాన్ని తక్కువ చేయడం మా ఉద్దేశం కాదు. ఆయన 1997 లలోనే వెబ్ మీడియాలో కూడా వేలు పెట్టారు. హైదరాబాద్.కం అనే సైట్ కి ఎడిటర్ గా చేసారు. ఇది అమీర్ పేటలో ఉండేది. 2 నెలల్లోనే ఆయనకి పడక బయటికి వచ్చేసారు. అప్పట్లోనే ఆయనకి 20 వేలు ఇచ్చి తీసుకున్నారు. వాంటెడ్ ప్రకటనలు కూడా ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ఛానల్  కోసం యాజమాన్యం కొందర్ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
చాల కాలం తర్వాత ఎ.బి.కె ని మళ్లీ మీడియాలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎం ఎస్ ఆర్ అనే వ్యాపార వేత్త. ఇది మంచి పరిణామమే. అయితే విలువలు దూరమయి పోయిన  ఈ పోటీ ప్రపంచంలో ఎ.బి.కె వంటి వ్యక్తి  నెగ్గుకు రాగలరా ?  ఛానల్ ని నెంబర్ వన్ చేయగలరా అనేదే ప్రశ్న.

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఇతర అప్ డేట్స్ కోసం : telugumedia24x7.blogspot.com

Tuesday, 23 December 2014

Star Plus falls while Zee TV rises


Week 47 ratings of the Hindi GEC universe saw the fortunes of some increasing while others falling. Three of the top Hindi GECs saw a decline which included Star Plus, Colors and SAB TV, while Zee TV, Life OK and Sony Entertainment Television (SET) saw an increase in their ratings. According to data sourced from TAM subscribers week 47 (November 16 – 22, 2014), Star Plus at the top saw its ratings decline as its ratings fell to 631 million GVTs in week 47 from 658 million GVTs in week 46 (November 9 – 15, 2014).

In second spot Colors, witnessed a marginal decline this week 47 to 482 million GVTs from 483 million GVTs in week 46.
Zee TV’s ratings continued to grow this week on the back of last week’s rise. The channels ratings saw an increase to 433 million GVTs this week from 419 million GVTs last week.
Life OK saw an increase in its ratings this week as it rose from 313 million GVTs in week 46 to 326 million GVTs in week 47.
SAB TV at No.5 spot on the other hand declined to 276 million GVTs this week from 296 million GVTs in week 46.

SET got back after a huge dip in its last week ratings. SET saw a big increase in its ratings to 207 million GVTs in week 47 from 190 million GVTs in week 46.

Zee Anmol saw its ratings stay the same in week 47 at 84 million GVTs. Star Utsav’s ratings were the same 69 million GVTs, the same as the week before.

Big Magic saw an increase in its ratings this week as it recorded 69 million GVTs in week 47 from 61 million GVTs in week 46. Rishtey on the other hand had suffered a huge set back this week as its ratings declined to 39 million GVTs in week 47 from 52 million GVTs in week 46.

Among the new GECs, Sony PAL saw its ratings decline from 32 million GVTs in week 46 to 30 million GVTs in week 47. While Zindagi, on the other hand, witnessed an increase in its ratings this week to 30 million GVTs in week 47 from 29 million GVTs last week.
Sahara One’s ratings saw an increase this week to 10 million GVTs from 9 million GVTs in last week. 
Newly launched channel Epic (on November 19, 2014) managed to start off its account at 1.2 million GVTs during its first week.

Courtesy: exchange4mediacom

Monday, 22 December 2014

డిసెంబర్ 31న అనకొండ కడుపులో గంట సేపు


పాల్ రొసోలీ ఏకంగా అనకొండ పొట్టలోకే వెళ్ళిపోయాడు. ఓ గంటసేపుండి బయటకు వచ్చాడు. ఈ కార్యక్రమం ఈనెల 30న రాత్రి 8 గంటలకి డిస్కవరీ ఛానల్ లో ప్రసారమవుతుంది. ప్రత్యేకమైన కార్బన్ ఫైబర్ సూట్ ధరించి పాల్ రొసోలీ ఈ ఫీట్ చేశారు.

ఇప్పటి వరకు ఈ కార్యక్రమం విదేశాల్లోనే ప్రసార మయింది. మన దేశం లో  దీని కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.

తొలుత రొసోలీని మింగేందుకు అనకొండ ఆసక్తి చూపలేదట. తప్పించుకొని పోతుంటే అనకొండను రెచ్చగొట్టి మరీ మింగేందుకు ముందుకువచ్చేలా చేసారని తెలుస్తోంది. అధునాతన సమాచార వ్యవస్థ, వీడియో కెమెరాలు తీసుకొని రొసోలీ అనకొండ కడుపులోకి వెళ్ళాడు. ఆ తరువాత అనకొండకు హాని జరగకుండా తాను ఎలా బయటకు వచ్చానన్న విషయాన్ని రొసోలీ వెల్లడించలేదు.

.‘ఈటెన్ ఎలైవ్’ పేరిట ఈ షో 10వ తేదీన స్వీడన్, ఫైన్ ల్యాండ్, డెన్మార్క్ తదితర దేశాల్లో, 12న ఆస్ట్రేలియాలో ప్రసారమయింది.