కొత్త సంవత్సర సంబరాలు టీవీ 5 ఉద్యోగుల్లో కనిపిస్తున్నాయి. అక్కడ యాజమాన్యం ఉద్యోగులకు ప్రమోషన్ల కానుక ఇచ్చింది. ఈ టీ వీ, ఎన్ టీ వీ లలో చేసి టీ వీ 5 కి వెళ్ళిన టి. రాజశేఖర్ ఇప్పుడు అవుట్ పుట్ ఎడిటర్ అయ్యారు. అనిల్ శ్రీనివాస్, జితేందర్ లు డిప్యూటి అవుట్ పుట్ గా ప్రమోట్ అయ్యారు.
ఇంతకు ముందు విజయ్ కుమార్ టీ వీ 5 లో అవుట్ పుట్ ఎడిటర్ గా ఉండేవారు. విజయ్ కుమార్ - స్వరూప నంద టీ వీ కి వెళ్ళేప్పటికి ఆ స్థానం ఖాళీ అయింది. రాజశేఖర్ తో అ స్థానం భర్తీ అయింది.
No comments:
Post a Comment