చాల కాలం తర్వాత టీవీ 9 రేటింగ్స్ లో పెరుగుదల కనిపిస్తోంది. 7 నవంబర్ నుంచి 13 నవంబర్ వరకు ట్యాం రేటింగుల్లో టీవీ 9 అగ్రస్థానం లో ఉంది. ఎన్టీవీ మూడో స్థానం లో ఉండగా టీవీ 5 ఎన్టీవీ కి కొద్ది ముందరలో ఉంది.
ఒకప్పుడు టీవీ 9 ఎటువంటి బ్రెకింగులు లేని సమయాల్లో కుడా దాని షేరు 3.5 కి పయనే ఉండేది. అయితే అత్తెసరు రేటింగు వల్ల బిజినెస్ ఇప్పటికే చాల పడిపోయింది. మునుపటికి మించిన ఉత్సాహంతో జర్నలిస్టులు చాలెంజ్ గా తీసుకుని మరి పనిచేస్తున్నారు.. అల్ ది బెస్ట్ టీవీ 9..
No comments:
Post a Comment